VIDEO: రేణిగుంట బస్టాండ్ వద్ద ప్రమాదం

VIDEO: రేణిగుంట బస్టాండ్ వద్ద ప్రమాదం

TPT: రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అనంతపురం జిల్లా తాడిచర్ల గ్రామానికి చెందిన శంకర్ గతేడాది నుంచి రేణిగుంటలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఎడమ కాలిపై బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.