చిట్టేయవలసిలో ఉచిత పశు వైద్య శిబిరం

చిట్టేయవలసిలో ఉచిత పశు వైద్య శిబిరం

SKLM: కోటబొమ్మాలి మండలం చిట్టేయవలస పంచాయతీలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన PACS మాజీ అధ్యక్షులు కింజీరావు హరిప్రసాద్ రావు పసి వైద్య శిబిరం ప్రారంభించారు. పశువులకు ముందస్తు జాగ్రత్తలు భాగంగా ఎలాంటి జబ్బ వాపు పొదుగు వాపు రాకుండా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ.తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్షి జాయింట్ డైరెక్టర్, AD పశుసంవర్థక డాక్టర్స్ పాల్గొన్నారు.