వెలుగుమట్ల బాధితులకు రుణాలు

వెలుగుమట్ల బాధితులకు రుణాలు

KMM: వెలుగుమట్ల భూ బాధితులకు గృహనిర్మాణ రుణాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వారిని 30 స్వయం సహాయక సంఘాలుగా విభజిస్తున్నారు. డీసీసీబీ ద్వారా వ్యక్తికి రూ. 1 లక్ష, సంఘం ద్వారా మరో రూ. 1 లక్ష రుణం అందించేందుకు చర్యలు ప్రారంభించారు. టీఎంసీ సుజాత, సీవో సల్మా పర్యవేక్షణలో వివరాలు సేకరించారు.