కొత్తచెరువులో వైసీపీకి షాక్

కొత్తచెరువులో వైసీపీకి షాక్

సత్యసాయి: కొత్తచెరువులో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.