VIDEO: యూరియా కోసం రైతుల మధ్య తోపులాట

VIDEO: యూరియా కోసం రైతుల మధ్య తోపులాట

SRPT: జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈరోజు ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్‌లో యూరియా కోసం వచ్చిన రైతుల మధ్య తోపులాట జరిగింది. యూరియా కోసం భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. ఈ క్రమంలో కొంతమంది రైతుల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.