'ఈనెల 17న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి'
MNCL: జిల్లాలో 2వ విడత ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా ఎన్నికల అనంతరం గెలుపొందిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 17న జరగనున్న 3వ విడతల ఎన్నికలను అధికారులు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సమన్వయంతో కృషి చేయాలన్నారు.