అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన కలెక్టర్
✦ పుట్లూరు మండల సుబ్బారాయుడు సాగర్ గేటు సమస్యపై మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే శ్రావణి
✦ కొత్త గాదిగకుంట గ్రామంలో నిర్వహించిన 'రైతన్న-మీ కోసం'కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత 
✦ రైతుల ఉసురు చంద్రబాబుకు తగులుతది: వైసీపీ