ఫ్రీ బస్సుతో పెరగనున్న భక్తుల తాకిడి

ఫ్రీ బస్సుతో పెరగనున్న భక్తుల తాకిడి

ELR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీశక్తి' పథకం ద్వారా మహిళలకు నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. దీంతో ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి మహిళా భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.