VIDEO: వినూత్నంగా జాతీయ జెండా ఆవిష్కరణ

CTR: పుంగనూరుకు చెందిన బీజేపీ నాయకుడు అయూబ్ ఖాన్ ఓ బావిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జలాశనం వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈత కొడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం పలువురిని ఆకట్టుకుంది. గత ఐదు సంవత్సరాలుగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈత కొడుతూ జాతీయ జెండాను తడవనీయకుండా ప్రదర్శన ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.