'అధికార పార్టీ పరంగా అండగా నిలబడతాం'
RR: నూతనంగా గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు ప్రభుత్వ పరంగా, అధికార పార్టీ పరంగా అండగా నిలబడతామని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. కొందుర్గు మండలం తంగేడిపల్లి సర్పంచ్ చందన, వెంకిర్యాల సర్పంచ్ యాదమ్మ, ఆగిరాల సర్పంచ్ శేఖర్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికే కట్టుబడి ఉండాలన్నారు.