'స్టీల్ కర్మాగారంతో ఉద్యోగావకాశాలు: ఎమ్మెల్యే'

'స్టీల్ కర్మాగారంతో ఉద్యోగావకాశాలు: ఎమ్మెల్యే'

KRNL: గ్రీన్ ఫీల్డ్ స్టీల్ కర్మాగారం ద్వారా లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కలుగుతాయని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. ఇవాళ మిడుతూరులో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్,నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే వివరించారు.