సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్
HYD: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వెయ్యకపోతే సన్నబియ్యం పథకం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు. సన్న బియ్యం పథకాన్ని కేంద్రం అముల చేస్తోందని, రాష్ట్రా ప్రభుత్వం వాటా కిలోకు కేవలం రూ. 15 మాత్రమేనని అన్నారు. దమ్ముంటే సన్న బియ్యం పథకం ఆపి చూడండి అని సీఎంకి సవాల్ విసిరారు.