జిల్లాలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు

జిల్లాలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు

CTR: జిల్లాలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో జీఎస్టీ అమలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నకిలీ పన్ను చెల్లింపుదారులు గుర్తించాలని GST అధికారులను ఆదేశించారు. తదితర విషయాలపై దిశా నిర్దేశం చేశారు.