భారత రాయబారికి పాక్‌ సమన్లు

భారత రాయబారికి పాక్‌ సమన్లు

భారత ఆర్మీ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. దీంతో భారత్ ప్రభుత్వంపై పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని భారత రాయబారికి పాక్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని పాక్ ఆరోపించింది. దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.