రేపు మండల సర్వసభ్య సమావేశం

రేపు మండల సర్వసభ్య సమావేశం

KRNL: గోనెగండ్ల మండలం సర్వ సభ్య సమావేశం రేపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మణి మంజరి ఇవాళ తెలిపారు. సమావేశం ఎంపీపీ టి.నసురుద్దీన్ అధ్యక్షతన MPDO కార్యాలయం సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, జెడ్పీటీసీ, MPTCలు, కోఆప్షన్ మెంబర్, ఇతర శాఖాధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు.