13వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం

13వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ దండి లక్ష్మీ అధ్యక్షతన 13వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో, డ్రైనేజీలలో చెత్త వేయకూడదని సూచించారు.