VIDEO: 'పాల శీతలీకరణ కేంద్రాన్ని కోనసాగించాలి'

VIDEO: 'పాల శీతలీకరణ కేంద్రాన్ని కోనసాగించాలి'

WGL: నర్సంపేటలో పాడి రైతుల కోసం ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని కొనసాగించాలని పడి రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ సత్య శారదకు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం సంఘ నాయకుడు దేవేందర్‌రావు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఈ కేంద్రంపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. పెట్రోల్ పంపు ఏర్పాటును అపి పాడి రైతులను ఆదుకోవాలని కోరారు.