పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!
గ్రేటర్ HYDలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికి పైగా ఆసుపత్రులు అందిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకుని కొత్త కేసులు వస్తున్నట్లుగా గుర్తించారు. MNJ ఆసుపత్రిలో చెకింగ్ జరుగుతోంది. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లు వస్తున్నాయన్నారు.