VIDEO: 'రాజీ పడలేదని పంటను నాశనం చేశాడు'

VIDEO: 'రాజీ పడలేదని పంటను నాశనం చేశాడు'

KRNL: జిల్లాలోని కోర్టులో భూమి పంపకాల కేసు విషయంలో రాజీకి నిరాకరించిన కక్షతో ఉప్పర పూర్ణచంద్ర నా మిరప పంటను గడ్డిమందు కొట్టి నాశనం చేశాడని రైతు ఉప్పర ఈరన్న ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకున్న పొలంలో రూ. 500,000 పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. తనకు న్యాయం జరిగేంతవరకు రాజీపడనని చెప్పినందుకే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఆరోపించారు.