VIDEO: ఆ విద్యార్థుల పట్టుదలకు సెల్యూట్..!

VIDEO: ఆ విద్యార్థుల పట్టుదలకు సెల్యూట్..!

అన్నమయ్య: ఆ విద్యార్థుల పట్టుదలకు సెల్యూట్ జిల్లాలో ఇంటర్ 2nd ఇయర్ పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. తంబళ్లపల్లె Jr కళాశాలలో దివ్యాంగ విద్యార్థులు కుసుమ, ఉషారాణి పరీక్షకి వచ్చారు. కుసుమను తండ్రి బైక్‌పై పరీక్షా కేంద్రానికి తీసుకుని రాగా.. తల్లి పరీక్ష హాలులోకి ఎత్తుకెళ్లి కూర్చోబెట్టింది. అనంతరం 10th విద్యార్థుల సాయంతో పరీక్షలు రాయించారు.