జిల్లాకు వర్ష సూచన
నేడు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు కీలక సూచనలు చేశారు. వర్షం సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే, పొలాల వద్దకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు.