VIDEO: 'హలో ముదిరాజ్.. ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి'

VIDEO: 'హలో ముదిరాజ్.. ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి'

SRPT: ఈనెల 12న జరిగే హలో ముదిరాజ్.. ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జిల్లా నాయకులు కరుణాకర్ ముదిరాజ్ కోరారు. ఆదివారం తుంగతుర్తిలో ఆ సంఘం నాయకులు కొండ కిరణ్ ఆధ్వర్యంలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో ముదిరాజులకు సీట్లు కేటాయించాలని, నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నారు.