VIRAL: ఎన్టీఆర్ జిల్లాలో వింత ఘటన

VIRAL: ఎన్టీఆర్ జిల్లాలో వింత ఘటన

AP: ఎన్టీఆర్ జిల్లా తక్కెల్లపాడులో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు వేసిన మిరప పంటలో రెండు మొక్కలకు వంకాయలు, టమోటాలు కాయడంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది కొందరు దేవుడు సృష్టించిన అద్భుతం అంటుంటే.. మరికొందరు ఏదో శాస్త్రీయ కారణమని అభిప్రాయపడుతున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.