గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూతురి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు
★  కొప్పురావులకాలనీలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
★ పాత గుంటూరు యాదవ బజార్‌లో చలివేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్
★ గుంటూరు మిర్చి యార్డులో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్న వ్యాపారులు, అధికారులు