కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి
GDWL: కేడిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు 100% కేంద్ర ప్రభుత్వ నిధులే అని అన్నారు.