VIDEO: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
E.G: అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లోనూ సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు.