VIDEO: విశాఖకు చేరుకున్న కేంద్ర మంత్రి

VIDEO: విశాఖకు చేరుకున్న కేంద్ర మంత్రి

VSP: 'అర్సేలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్' శంకుస్థాపనలో భాగంగా విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు బీజేపీ నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. దేశంలోనే అతి పెద్ద ప్లాంట్‌కు రేపు శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకు సీఎం చంద్రబాబు కావడం ఏపీ ప్రజల అదృష్టమని చెప్పుకొచ్చారు.