VIDEO: 'ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం'

VIDEO: 'ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం'

JN: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ABVP నాయకుల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ABVP నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ABVP నేతలు తదితరులు ఉన్నారు.