విద్యార్థుల భద్రత కోసమే సీసీ కెమెరాలు

విద్యార్థుల భద్రత కోసమే సీసీ కెమెరాలు

RR: పాఠశాలలోని విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ బీఆర్ఎస్ యువ నాయకులు సాజిద్ అన్నారు. ఆయన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు 12 వేల రూపాయలు విలువచేసే సీసీ కెమెరాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలకు సీసీ కెమెరాలు బహూకరించడం పట్ల సాజిద్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.