VIDEO: కండక్టర్‌ను కొట్టిన మహిళ

VIDEO: కండక్టర్‌ను కొట్టిన మహిళ

NTR: ఉచిత బస్సు ప్రయాణంలో ఓ మహిళ కండక్టర్ చెంప చెల్లుమనింపించింది. కండక్టర్ సదరు మహిళతో ఏమే అంటూ దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. విజయవాడ నుంచి వీసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కి, రెండు టికెట్లు ఇవ్వమని మూడు ఆధార్ కార్డులు చూపించగా.. వారి మధ్య వివాదం జరిగింది. అనంతరం మహిళ అతడి చెంప మీద కొట్టగా, బస్సును స్థానిక PSకు తరలించి ఆమెపై ఫిర్యాదు చేసినట్లు కండక్టర్ వెల్లడించాడు.