VIDEO: అల్లూరి జిల్లా పర్యాటక ప్రాంతాల్లో సందడి

VIDEO: అల్లూరి జిల్లా పర్యాటక ప్రాంతాల్లో సందడి

అల్లూరి: జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో నిండిపోయాయి. చింతూరు, మారేడుమిల్లి, పాడేరు, అరకు మండలాల్లో మంచు వాతావరణంలో గడిపేందుకు పర్యాటకులు వస్తున్నారు. పాడేరు సమీపంలో ఉన్న మేఘాల కొండను చూస్తూ మైమరచిపోతున్నారు. ఈ ప్రాంతంలో సరైన వసతులు లేక పోయినా చాలా కష్టాలు పడి కొండలు అధిరోహిస్తూ.. గంటల తరబడి గడిపేస్తున్నారు.