ధర్మసాగర్‌లో అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు

ధర్మసాగర్‌లో అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పలు అంతర్గత రహదారులు అద్వానంగా తయారయ్యాయి. ప్రజా ప్రతినిధుల పరిపాలన లేకపోవడంతో అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. ఎస్సీ, బీసీ కాలనీలలో మురికి నీరు రహదారుల పైకి చేరి కాలిబాటన నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది కార్యదర్శి క్షేత్రస్థాయి పర్యటన చేసి రహదారి బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు