VIDEO: పద్మనాయక ఫంక్షన్ హాల్‌ని ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి
కరీంనగర్ ముకరాంపురలో పద్మనాయక సంఘం ఫంక్షన్ హాల్‌ను బుధవారం త్రిదండి చిన జీయర్ స్వామి ప్రారంభించారు. పద్మనాయక వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ కన్వెన్షన్ నిర్మించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన స్వామికి వెలమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణం, హోమం కార్యక్రమాలు నిర్వహించారు.