సీఎం.. రాష్ట్ర పరువుని తీశారు: ఈటల

సీఎం.. రాష్ట్ర పరువుని తీశారు: ఈటల

TG: సీఎం రేవంత్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని ఎంపీ ఈటల మండిపడ్డారు. 'అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో రాష్ట్రానికి నెలకు రూ.20 వేల కోట్ల ఆదాయం ఉండేది. రేవంత్‌కు అనుభవం, ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆర్థికస్థితిపై రాష్ట్ర పరువు తీయటం బాధాకరం. దోచుకున్న మూటలను ఢిల్లీకి పంపుతున్నారు. దీనిపై సోనియా, రాహుల్ సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.