రేపు అచ్చంపేటలో యాదవుల జేఏసీ సమావేశం

రేపు అచ్చంపేటలో యాదవుల జేఏసీ సమావేశం

NGKL: అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో రేపు జరిగే యాదవుల జేఏసీ సమావేశం జయప్రదం చేయాలని అచ్చంపేట నియోజకవర్గ జేఏసీ ఇన్‌ఛార్జ్ అజయ్ యాదవ్ కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పలువురు రాష్ట్ర నేతలు హాజరు అవుతారని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని యాదవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.