గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్

గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్ ఇచ్చింది. మెడ నొప్పితో బాధపడుతున్న అతను ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ క్రమంలో అతను తొలి టెస్టుకు దూరమైనట్లు ప్రకటించింది.