VIDEO: 'ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలి'

VIDEO: 'ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలి'

NZB: మొంథా తుపాన్ వల్ల రకరకాల నష్టాలు జరిగాయని, ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని దేవుడిని కోరుకున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అనంతరం ఆమే ఇవాళ జిల్లాలో నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మేము ఏప్పడు అండగా ఉంటామని సమస్యలు ఉంటే తెలియాజేయలన్నారు.