VIDEO: KTRను కలిసిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
JN: ఉగాది పర్వదినం సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కలిసారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు కేటీఆర్ సూచించారు.