ప్రజలు నవ్వుకుంటున్నారు: జగదీష్ రెడ్డి

TG: పార్టీ ఫిరాయించిన MLAలపై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన MLAల జవాబు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. పార్టీకి ద్రోహం చేసిన వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. CM రేవంత్ డైరెక్షన్‌లో ఫిరాయింపు MLAలు నడుస్తున్నారన్నారు. అనర్హత వేటు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమకు సమాధానం ఇవ్వడానికి 3 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు.