రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ

రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ

KDP: వైసీపీ నేతల భార్యలను కించపరుస్తూ ABN రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని MLC డీసీ గోవిందరెడ్డి, MLA సుధాలు పేర్కొన్నారు. నేతల వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ రాతలు రాయడం సరికాదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.