బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన ఏఎస్పీ

బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన ఏఎస్పీ

NLG: దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లను బుధవారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో 21 సెల్ ఫోన్‌లను ASP మౌనిక బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు 4.59 లక్షలు ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే తమకు ఫిర్యాదు అందించారని తెలిపారు. సీఐ నరసింహులు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.