ఆక్రమణలు, కిక్కిస తొలగించేందుకు చర్యలు

ఆక్రమణలు, కిక్కిస తొలగించేందుకు చర్యలు

W.G: ఆకివీడు మండలం, దుంపగడప వద్ద ఉప్పుటేరు నీటి ప్రవాహాన్ని కలెక్టర్ నాగరాణితో కలిసి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మంగళవారం పరిశీలించారు. బుడమేరు నీరు కొల్లేరులోకి వస్తున్న తరుణంలో ఉప్పుటేరు నీటి ప్రవాహ సామర్ధ్యం పెంచేందుకు ఆకివీడు నుంచి కైకలూరు వరకు ఉప్పుటేరుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, కిక్కిస తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.