ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా వాసి

KRNL: ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన శ్రీనివాసులు ఎంపికయ్యారు. శ్రీనివాసులు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పదవి నిర్వహించారని, విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగించారని మండల అధ్యక్షులు శేషు కార్యదర్శి ఎల్లా శేఖర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.