విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్

JGL: కథలాపూర్ కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ తనిఖీలో కోరుట్ల ఆర్డివో జీవాకర్ రెడ్డి, డిఈవో కే. రాము, తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంఈవో కూడా పాల్గొన్నారు.