గోకవరంలో వైసీపీ పార్టీకి మళ్లీ షాక్ తగిలింది

గోకవరంలో వైసీపీ పార్టీకి మళ్లీ షాక్ తగిలింది

E.G: గోకవరం కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్న దళిత నాయకులు ఈరోజు వైసీపీని విడిచి జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతులనెహ్రూ సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. నెహ్రూ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు.