బీఆర్ఎస్‌కు కార్యకర్తలే వెన్నెముక: మాజీ ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నిబద్ధత గల కార్యకర్తలే BRS వెన్నెముక అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 20 నెలలు అయినా రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.