అంగన్వాడీ కేంద్రంలో దంపతులకు ఆటల పోటీలు
WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99లో భాగంగా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో దంపతులకు వంటల పోటీలు, పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. పోషకాహారం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.