'నారాయణ మెడికల్ కాలేజీలో భువనేశ్వరికి భాగముంది'

'నారాయణ మెడికల్ కాలేజీలో భువనేశ్వరికి భాగముంది'

NLR: సీఎం చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థ చేతుల్లో పెట్టి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ అన్నారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్‌లో సీఎం సతీమణి భువనేశ్వరికి భాగస్వామ్యం ఉందన్నారు. బుచ్చి మండలం రెడ్డిపాలెంలో ఆయన మాట్లాడారు.