ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ

ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ హెల్త్ సెంటర్‌కు అవసరమైన రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.