రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
✦ 30న నామినేషన్ల ప్రక్రియ.
✦ DEC 2న నామినేషన్లు దాఖలు చేయుటకు ఆఖరి తేదీ.
✦ 03న నామినేషన్ల పరిశీలన.
✦ 06న అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ.
✦14న పోలింగ్ జరగగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.